:కొక ట్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో \ ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు;-వెంకట్ మొలక ప్రతినిధి
 విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందాలి: RCO శారదా వెంకటేశం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సాంఘిక సంక్షేమ
గురుకుల బాలికల పాఠశాలలో
ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ విద్యార్థులకు
ఘనంగా వీడ్కోలు నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆర్ సి ఓ
శారదా వెంకటేశం పాల్గొని
జ్యోతి ప్రజ్వలన చేసి
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండి
మంచి ఆలోచనలు
చేసి
ఒత్తిడి లేకుండా
సమాజం పట్ల అవగాహన పెంచుకుని సర్వతోముఖ అభివృద్ధి చెందాలని టెన్ కమాండ్మెంట్స్ అందరు గుర్తు చేసుకోవాలని
చక్కగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి రిజల్ట్ తో పేరు తీసుకురావాలని
కోరారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ
ఆర్ సి ఓ శారదా విద్యార్థులతో నృత్యాల్లో స్టెప్పులేశారు
అందరినీ అలరించారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు
గొల్లసుద్దులు. మూన్ వాక్
తో పాటు డాన్సులు అందరినీ అలరించాయి
విద్యార్థులుతాము చదువుకు న్న ఉన్నటువంటి పాఠశాల విడిచి వెళ్ళిపోతున్న సందర్భంగా
ఫ్రెండ్స్ మరియు జ్ఞాపకాలన్నీ కూడఎప్పుడు మదిలో ఉంచుకుంటాను మర్చిపో మని అన్నారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు
ప్రిన్సిపల్ అరుణ సోషల్ వర్కర్ వెంకట్  ఉపాధ్యాయులు లెక్చరర్లు బృందం విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు