ఉమామహేశ్వరి యాళ్ళకి దక్కిన తానా విశిష్ట పురస్కారం


 ది.22-04-22 తేదీన 7గంటల30నిముషముల నుండి 11గంటల30నిమిషములవరకు రసవత్తరంగా జూమ్ వేదికగా జరిగిన తానా వారు ఆజాదీకా అమృత మహోత్సవ్ లోభాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల కవితాలహరి కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రం తానా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ అంజయ్య చైదరి లావు గారు, తానా పూర్వ అధ్యక్షులు జై తాళ్ళూరు గారు,ముఖ్య అతిథి డా" గురవారెడ్డి గారు, విశిష్ట అతిథి డా"రామనాథం నాయుడు గారు, తాళ్ళ అరుణ గార్ల ప్రసంగాల నడుమ శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాసరావు గారు కార్యనిర్వహణలో అత్యధ్భుతంగా జరిగింది. ఈ కవితాలహరి కార్యక్రమంలో స్థానం దక్కించుకుని సంస్కార గంగ ఆనే తన కవితను వినిపించడంతో పాటు ప్రశంసలను పొందారు ఎలయన్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు యాళ్ళ ఉమామహేశ్వరి.కామెంట్‌లు