మొల్ల సాహిత్య అవార్డుల బహూకరణ ; వెంకట్, మొలక ప్రతినిధీ
 జానపద వీరులు పండుగల సాయన్న. మీరా సాహెబ్ వారి జీవితాలపై పాఠ్యాంశంగా చేయడానికి కృషి చేస్తాను బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్:

మొల్ల జీవితం పై పరిశోధన జరగాలి: జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్

వికారాబాద్ జిల్లా తాండూరులో
కవయిత్రి మొల్ల కళావేదిక
ఆధ్వర్యంలో
మొన్న జయంతి ఉత్సవాలను భాగంగా
తెలుగు భాష కోసం కృషి చేసిన
భాషా పండితులను 
9 మందికి
2022 గాను  మొల్ల సాహిత్య పురస్కారం అందించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్
జడ్పీ వైస్  చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ 
చైర్ పర్సన్ తాటికొండ స్వప్న Parimal రచయితలు
గోగు శ్యామల
నాంపల్లి  సుజాత
కవయిత్రి మొల్ల కళా వేదిక అధ్యక్షుడు
వెంకట్
జానపద కళాకారుల పరిశోధకులు దాసరి రంగా
పాల్గొని
మొదట కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ కమిషన్ నెంబర్ ఇచ్చిన ప్రతి పటేల్ పాల్గొని మాట్లాడుతూ
కళావేదిక ఏర్పడి సాహిత్యము తెలుగు నీ భాషను ప్రోత్సహిస్తూనే వాని సన్మానించడం కాల్ అభినందనీయమని
కిన్నెర  కళా కారులను భవిష్యత్ తరాలకు చూపించాలంటే 
కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు
జానపద వీరులు
పండుగల సాయన్న మీరా సాహెబ్
వారి జీవితాలపై పాఠ్యాంశంలో
వచ్చే విధంగా ప్రభుత్వం కు విన్నవిస్తాను అని పేర్కొన్నారు
కిన్నెర కళాకారులకు పింఛన్లు ఇచ్చే విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నారు 

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పైన విజయ్ కుమార్
మాట్లాడుతూ మొల్ల16వ శతాబ్దంలో ఆ మే రామాయణం రాయడం తో నేటికీ
మల్లెల వాసన ల విరాజిల్లుతున్నది అని
మొల్ల జీవితం పై పరిశోధనలు జరగాలని
పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ పాల్గొని మాట్లాడుతూ
మొల్ల కళావేదిక ద్వారా ఎందరో భాష కోసం కృషి చేసి వారిని
కవులను కళాకారులను
గుర్తించి సన్మానించడం చాలా అభినందనీయం అన్నారు
గొంతు కిన్నెర బాలయ్య చేసిన పాటలన్నీ అభినందించారు
అనంతరం తొమ్మిది మంది
 కి మొల్ల సాహితీ పురస్కారం అందజేశారు
ఈ కార్యక్రమంలో
విద్యార్థులు మొల్ల వేషధారణతో
లవకుశ
అందరినీ అలరించాయి
విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్
పోటీలు నిర్వ హించిన లో గెలుపొందిన వారికి
మెడల్స్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు

కార్యక్రమంలో జానపద కళాకారుల పరిశోధకులు డాక్టర్ దాసరి రంగా
జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలు
గోగు శ్యామల
నాంపల్లి సుజాత మణిపూసల సృష్టికర్త వడిచర్ల సత్యం
కవయిత్రి మొల్ల కళా వేదిక అధ్యక్షులు KVM వెంకట్
ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశరాజ్
డాన్స్ మాస్టర్ అశోక్
ప్రభు శంకర్ ఇందిరమ్మ
రాజు
కృష్ణయ్య
వ్యాఖ్యాత యూసబ్
విద్యార్థులు
భాషాపండితుల పాల్గొన్నారు

కామెంట్‌లు