చిత్రానికి పద్యం; -సాహితీసింధు సరళగున్నాల

 ఉ*కొప్పున మల్లెలన్ దురిమి కూర్మినిపంచెడి ప్రేమదేవతై
తప్పెటమ్రోగునట్లునెద దప్పగదారిని ఝల్లుఝల్లనన్
నొప్పెడు నింతియై చనుచు నోర్మినిజూపెడు తల్లియైనిలన్
నిప్పుగదప్పులందు,నతి నిర్మల రూపము స్త్రీలునెయ్యెడన్
కామెంట్‌లు