పాఠశాల గేట్ లో అడుగుపెడుతున్న రాజేందర్ సార్ "నిన్న సెలవు కదా ఏమి చేసావో చెప్పు" అన్నాడు. వెన్నుతట్టుతూ.నిన్న మా తాత ఊరు నుండి వచ్చాడు సార్ . నన్ను మార్కెట్ కు తీసుకు పోయి ఆశ్రయము నా వాళ్ళే గెలిపిస్తారు, గెలిపిస్తారు, అన్నాడు.ఆశయం అంటే ఏమిటో నాకు తెలియడం లేదు సార్. ఇంతకు ముందు ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించిన వారు ఉన్నారు. కదా ఏదైతే చేయాలని అనుకుని దాని విలువకుండా చేస్తారో అదే వారి ఆశయం అన్నాడు సార్."ఆశయాలు ఎక్కడ దొరుకుతాయి సార్"అది అప్పుడే అక్కడకు వచ్చిన గీత. పక్కనున్న విద్యార్థులంతా నవ్వారు. వస్తువులు అయితే దొరుకుతాయి కాని ఇది సంకల్పం. అంటే అనుకోవడం, చేయడం గెలవడం అదే ఆశయం అన్నాడు. రాజేందర్ సార్. మీరు తెలంగాణ ఉద్యమం గురించి విన్నారు కదా తెలంగాణ తేవడానికి ఎన్నో ఉద్దమాలు కదా. అలా గాంధీగారి మార్గంలో అహింసాయుతంగా ఎన్నో కార్యక్రమాలను మీరు చేశారు కదాఅవును సార్ మానవ హారము, వంటావార్పులు, మొదలైనవి మన బడి ముందు చేశాము సార్. తెలంగాణ వచ్చింది కదా.అలాగే మీరు ఒకటి అనుకొని దానిపై మీ జీవితంలో సాధిస్తే మీరు లక్ష సాధకులే. లక్ష్యం నెరవేరినట్లే కదా. ఆ సూర్యుని చూడండి తన పని ఆగక , అలువక చేస్తూనే ఉంటారు.ఏదో ఒక ఆశయంతో పని చేసి ఇస్తాడు అన్నాడు నేను అనుకుంటా సార్ సంగీత మీరు అనుకున్నారా పిల్లలను చేసాడు.సార్ నేను ఒక పద్యం నేర్చుకున్నాను సార్ అన్నాడు సూర్యనా దగ్గరికి వచ్చి అన్నాడు బొమ్మలు ఇస్తాను సార్ అని పిల్లలు కాగితాలు రాజేందర్ సార్ వచ్చారు మీరంతా రత్నాలురామీరు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని సాధించండి. అలా పెద్ద పెద్ద లక్షాలు సాధింస్తారు.
ఆశయం ;-పెందోట వెంకటేశ్వర్లు--సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి