వేసవికాలం
ఉగాదినుండి
ఉదృతం ....!
వడగాల్పులు
ఉక్కబోతలు
ప్రారంభం ...!
చల్లని పానీయాల
తోపుడుబళ్ల -
హడావిడి ....
గోళీసోడాల ....
గమ్మత్తు శబ్దాలు
రోడ్లవెంబడి
చలివేంద్రాలు
ఇంట్లో --తాటాకు
విసనకర్రలు
ఉగాదితో -
కలిసినడిచే
జీవనదృశ్యాలు !
అనుకుంటే -
బ్రతుకంతా
సుందరదృశ్యాలే !
అనుభవించగలిగితే
జీవితంఅంతా
ఆనందమయమే ...!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి