ఘనంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరము (ఉగాది) అంతర్జాల కవి సమ్మేళనము


 


కర్నూలు మండలంలోని పద్మ శేఖర సాహితీ వేదిక వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరము (ఉగాది) సందర్భంగా అంతర్జాల వేదికగా కవి సమ్మేళనము మరియు e - సంకలనము నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు కవి సమ్మేళనంలో పాల్గొన్ని కవితా పఠనము చేశారని
పద్మ శేఖర సాహితీ వేదిక అధ్యక్షులు బోయ శేఖర్ తెలియజేశారు.
ప్రజలందరు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ దేశప్రజలందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర (ఉగాది)
శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌లు