సమస్య:కప్పకు సంపెంగనూనె కావలె వింటే;--సాహితీసింధు సరళగున్నాల

 కం*అప్పుకు నేగిన దొరకక
చిప్పెడుబువ్వైనలేక చింతలునున్నన్
పప్పుకుగతిలేకను వెం
కప్పకు సంపంగినూనె కావలె వింటే
కామెంట్‌లు