బుజ్జిమేక (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మా బుజ్జి మేక
దాని కుంది తోక
సరదాగ తాక
పరుగెడుతుంది అందాక !!

కామెంట్‌లు