కుసుమ రాహూల్ ను చూడగానే కుసుమకు కలిగిన
ఆనందం అంతా ఇంతా కాదు కానీ అదే క్షణంలో
తన లక్ష్యం బాధ్యత గుర్తుకు వచ్చి ముందుకు నడిచి తన ప్రాణాన్ని తలతిప్పి చూసుకుని మనసు
చిక్కి బట్టుకుని రాహుల్ కు కనపడకుండా త్వరగా
బయటికి నడిచింది మనసుకు రాహుల్ ను చూసి
మాట్లాడించ లేదన్న బాధ కలిగినా ఊహల్లో
కదలాడుతూ తనతో విహారం చేసే వాడు కనుల
ముందు కనిపిస్తే హృదయం ఆనందంలో తేలిపోదా
అప్పటిదాకా అంటిపెట్టుకున్న దైన్యాలు మాయమై
మనసు ఆనంద పరవశమై పాలపొంగులా మారదా
రాహుల్ ను చూసింది క్షణకాలమైనా అన్నీ మరిచి
ఇక ఆనందం విహారమే చేస్తోంది కుసుమ......!!
మనసుకు తగిలిన గాయం తాలూకు మచ్చలు
హృదయాన్ని బాధిస్తుంటే వయసు వేడిని మరిచి
సూన్యంలో దైన్యంలా అణగారిన ఆశలు అగాదపు
అంచులలో పయనిస్తూ బ్రతుకు యంత్రంలో గిర
గిర తిరుగుతూ యాంత్రిక జీవనం ఎంత దుర్బరం
కోరికలను చంపుకుని విందులకూ విహారాలకూ
దూరంగా చెదిరిన ప్రేమ గూటిలో ఒంటరిగా తన
ప్రేమ దేవత కోసం అనుక్షణం అన్వేషిస్తూ భారంగా
దీనంగా మౌనంగా విరాగి గా కుసుమ జ్జాపకాలే
అన్న పానీయాలు గా ఏదో తినటం కోసం బ్రతుకు
కుండా బ్రతకటానికి తింటూ ఏనాటికైనా తన జాడ
తెలుసుకోవాలనే తపనతో కాలం వెళ్ళ మార్చే
రాహుల్ ని చూస్తే తెలిసిన వారు ఎవరికైనా గుండె
తరుక్కుపోక మానదు .......................!!
రూమ్ కు వెళ్ళాడే కానీ మనసు ఏదోలా వుంది
రాహుల్ కు ఆఫీస్ కొలిగ్ చెప్పిన కుసుమ తన
కుసుమా ఒక్కరేనా నేను ఎలావున్నా నా ఉద్యోగ
ధర్మంలో ఎలాంటి పొలపాటూ జరిగే కూడదు అని నాపని నేను బాధ్యతగా చేసుకుంటూ ఇతర
ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టుక పోవటం నాకు
గుణపాఠం అయిందా ఛీ నేనెంతో మూర్కుడిని
ఆమే నా కుసుమ అయితే ఎంత బాగుంటుంది ఓ
దైవమా కనికరించి నా కుసుమను నాకుచూపించు
నానుంచి నా ప్రాణాన్ని దూరం చేసావని నిన్ను
నిందించి నీ సన్నిధికి కూడా రాలేదని నన్నింకా
పరీక్షించకు పరమేశ్వరా అని శతవిధాలా దండాలు
పెడుతూ ఎలాగోలా ఆరోజు గడిపాడు కుసుమ
జ్జాపకాలను నెమరు వేస్తూ ?,(సశేషం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి