170.
క్షమా గుణమే గొప్పది
మనశ్శాంతి ఇచ్చునది
ఆరోగ్యము నిలబెట్టీ
అనుబంధo పెంచునది
171.
చెప్పుడు మాటలు చేటు
విన్నవారికవి ఘాటు
చిక్కులనే సృష్టించును
విషం వంటి అలవాటు
172.
ప్రలోబాల మాయలకు
ఎన్నడునూ గురి కాకు
మనసు అదుపు చేస్తే
అదె వ్యక్తిత్వం నీకు
173.
ప్రతిరోజు దైవ ప్రార్థన
అంతరాత్మలో శోధన
పరుచునులే సమ్మోహన
మోక్షానికి సంతసమున
174.
తొందర పాటులు వద్దు
ఆవేశం చూపొద్దు
అనవసరం కట్టిపెట్టు
అవగాహన కడు ముద్దు1
175.
పరమాత్మ ఉన్నాడు
అన్నీ చూస్తున్నడు
నిజం గెలవకపోదు
ఎగిసి పాటును వీడు
క్షమా గుణమే గొప్పది
మనశ్శాంతి ఇచ్చునది
ఆరోగ్యము నిలబెట్టీ
అనుబంధo పెంచునది
171.
చెప్పుడు మాటలు చేటు
విన్నవారికవి ఘాటు
చిక్కులనే సృష్టించును
విషం వంటి అలవాటు
172.
ప్రలోబాల మాయలకు
ఎన్నడునూ గురి కాకు
మనసు అదుపు చేస్తే
అదె వ్యక్తిత్వం నీకు
173.
ప్రతిరోజు దైవ ప్రార్థన
అంతరాత్మలో శోధన
పరుచునులే సమ్మోహన
మోక్షానికి సంతసమున
174.
తొందర పాటులు వద్దు
ఆవేశం చూపొద్దు
అనవసరం కట్టిపెట్టు
అవగాహన కడు ముద్దు1
175.
పరమాత్మ ఉన్నాడు
అన్నీ చూస్తున్నడు
నిజం గెలవకపోదు
ఎగిసి పాటును వీడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి