👌ఇష్ట కామ్యము లొసగు
భాగవతు లందరికి!
శివనామ స్మరణము!
శంకర ప్రియులార!
(-- శంకర ప్రియ పదాలు.,)
👌సాంబశివుడు.. కామితార్ధ ప్రదాత! కనుక, చిత్తశుద్ధితో భక్తమహాశయుల కోర్కెలను నెరవేర్చు చున్నాడు, పరమేశ్వరుడు! బంగారుకొండ యైన మేరుపర్వతమును ధనుస్సుగా దాల్చిన మహాదేవుడే "గిరి ధనుర్ధారి"!
👌"గిరిధన్వా గిరిప్రియ:" అని, శ్రీ శివాష్టోత్తరశత నామస్తోత్రము.. 65వ. నామము నందు ప్రస్తుతించారు, మహా శివభక్తుడైన, నారాయణుడు!
⚜️ సీస పద్యము ( తేట గీతి)
చిత్తశుద్ధి కలిగి "శివ! శివ!" యటన్న,
కోర్కెలను దీర్చు బంగారు కొండ వీవు!
భక్తి ప్రార్ధింతు నయ్య! ఓ పార్వతీశ!
కావ రావయ్య! పరమేశ! కరుణ భరిత!
( "ఓం నమః శివాయ.," "శివలెంక" డా. మీగడ రామలింగ స్వామి)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి