రై రొ రో రౌ పాదాదిలో --సాహితీసింధు సరళగున్నాల

 ఆ.వె*రైతులంతగూడి రైలెక్కిపోవచున్
రొక్కమింత యనుచు క్రుంగి వారు
రోజుకూలిజేయ ప్రోలుజేరగబోయి
రౌతు నొకనిగాంచి ప్రగతిజెందె
కామెంట్‌లు