చిత్రకవిత :- వేదన -రోదన కోరాడ నరసింహా రావు !

 ప్రచండ మార్తాoడు డొక్క పరి 
నివ్వెరబోయి చూచుచుండె !
   వాయు, వరును లిరు వురూ
కలిసి,తమ ప్రతాపాన్ని      చూపించగ ! !
    విల - విలలాడెనుతరువులు
నిండుగ కాచిన కాయలు నేల రాలిపోయెను !
       ఇదేమి వైపరీత్యమని..... 
 శ్రమఫలములో సగము నష్టమై పోయెనని,ప్రకృతి ప్రకోపమును
తట్టుకొనుటకష్టమని...స్వయం కృతాపరాధములకు శిక్షననుభ  
వించుచుంటిమని...పస్చాత్తాప
మున మనిషి మౌనంగా.... 
     రోధించెను.... !!
కామెంట్‌లు