ల లా లి లీ--పాదాదిలో--సాహితీసింధు సరళగున్నాల తే్గీ*లలిత మైనట్టి 
కృష్ణు సల్లాపమాడ
లాలపోసెడి తల్లియే జోలపాడి
లిప్తకాలాన సరిదిద్ది లెగవుమనగ
లీలజూపగ చనియెనా బాలకృష్ణ
కామెంట్‌లు