అంతర్జతీయ జీవ వైవిధ్య దినత్సవం ; - డాక్టర్ కంధేపి రాణీ ప్రసాద్


 అంతర్జతీయ జీవ వైవిధ్య దినత్సవం సందర్భంగా డాక్టర్ కంధేపి రాణీ ప్రసాద్ తయారు చేసిన చిత్రం ఇది. దీనిని ఎక్స్పిర్ అయిపోయిన మందులతో, టేబ్లెట్లు, గొట్టాల తో తయారు చేశారు.మానవుని స్వార్థం వల్ల జంతు వృక్ష జాతులు నశించి పోతున్న క్రమాన్ని ఈ చిత్రం ద్వారా తెలియ చేశారు.


కామెంట్‌లు