చిత్ర స్పందన //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 ఆసనమై వెలింగినది యాదరమొందుచు 
నిల్చియుండితాన్ 
భాసుర కీర్తిమంతముగ 
భాసిలు చుండి సుఖంబునిచ్చుచున్ 
వాసిగ నిల్చి యుండెడిది పాతతరంబుకు రాజ చిహ్నమై
త్రోసిరి దీని నింక కడు దూరముగాప్రజ లెల్ల విస్మృతిన్//

కామెంట్‌లు