దేశానికె ఖ్యాతిదెచ్చిన...
కవీంద్రుడీ విశ్వకవి రవీంద్రుడు
జనగణమనయనిమహాత్ముని పై
తనప్రేమనుచాటు కున్న....
మహోన్నత వ్యక్తిత్వం !!
జ్ఞానపీఠము నధిరోహించిన.....
విజ్ఞాన ఖని ఈ సాహితీ మూర్తి
సాహితీమాతకు గీతాంజలితో
అర్చించిన ప్రియతముడీతడు!
తార్కిక జ్ఞాన సారముతో...
తలపండిన తత్వవేత్త !
జాతి గర్వించెడి జీవనమును
జీవించాడు !
పుట్టినందుకు జన్మమును....
సార్ధక మొనరించుకున్న..
ధన్యజీవి !
చరిత్రలో మహోన్నత శిఖరమై
భావి సాహితీవేత్తలకు.... ఆదర్శ ప్రాయుడై నిలిచినాడు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి