ఒంటరి బ్రతుకేమందం
పంచుకొనే తోడుంటే
అదే పరమానందం
నీ ప్రగతికి తను మురవాలి
నీ ఓటమికోదార్చాలి
తిన్నా తినకున్నా
రేపన్నది మనది అనాలి
కట్టిన దేదైనాగానీ
బహు బాగుందని అనాలి
పెట్టింనది అది ఏదైనాగానీ
పరమాధ్భుతమని అనాలి
ఓదార్పుకు భుజమవ్వాలి
ఒంటరివి నువుగాదనాలి
కంటి చెమ్మను తను తుడవాలి
వెన్నుతట్టగ వెనుకొకరుంటే
ఒంటరి విశ్వజేతేగద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి