ప్రతిఘర్షణ వెనుక
ఒక స్వార్థం
చేయి కదుపుతుంది !
ప్రతి సంఘర్షణ వెనుక
ఒక అవసరం
వెన్నంటి ఉంటుంది !
ప్రతి ఉద్యమం వెనుక
ఒక సజ్జనుడో
ఒకస్వార్ధపరుడో
నాటకం ఆడిస్తుంటాడు !
కుట్రపన్నేవాడికి
అదోకవినోదం ...
అమాయకప్రజలపైన
అభ్యంతరకర ప్రయొగం !
ప్రజాసంక్షేమంతో
ముడిపడివుండే ...
ప్రతిఉద్యమం
నిస్వార్ధ నాయకుల
ప్రాణత్యాగం ....!
పదిమందికి పనికివచ్చే
అవసరమయిన యాగం !!
కనపడని చెయ్యేదో ..!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్.-హన్మకొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి