గారాలకు పోయి మారాం చేస్తే
భయపెట్టి బడికి రప్పించింది గురువే...
బలపం పట్టించి అరచేత అక్షరాలు
దిద్దించింది గురువే...
పట్టుదలను ప్రోత్సహించింది గురువే...
పట్టు తప్పిన వేళ మందలించింది గురువే...
ఒప్పు చేస్తే హర్షించింది గురువే...
తప్పు చేస్తే హెచ్చరించింది గురువే...
చిరు తగవులు తీర్చింది గురువే...
ఫలితాల తీరాలకు చేర్చింది గురువే...
కనులకు కలలను చూపింది గురువే...
ఓర్పును, నేర్పును నేర్పింది గురువే...
గతి తప్పిన గమనాలకు గమ్యం గురువే...
గమనాల గమ్యాలకు గుమ్మం గురువే...
భయపెట్టి బడికి రప్పించింది గురువే...
బలపం పట్టించి అరచేత అక్షరాలు
దిద్దించింది గురువే...
పట్టుదలను ప్రోత్సహించింది గురువే...
పట్టు తప్పిన వేళ మందలించింది గురువే...
ఒప్పు చేస్తే హర్షించింది గురువే...
తప్పు చేస్తే హెచ్చరించింది గురువే...
చిరు తగవులు తీర్చింది గురువే...
ఫలితాల తీరాలకు చేర్చింది గురువే...
కనులకు కలలను చూపింది గురువే...
ఓర్పును, నేర్పును నేర్పింది గురువే...
గతి తప్పిన గమనాలకు గమ్యం గురువే...
గమనాల గమ్యాలకు గుమ్మం గురువే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి