రసభరితంబులై మదిని రంజిల చేయు వసంత ధూతముల్
పసరుగనుండు పుల్లనగ పచ్చడి కోసము కోయుచుంద్రు నీ
వసుధ జనంబు పెట్టెదరు
వాయలు గా పలు
నావకాయలన్
దశదిశ లందువాసిగొని ధారుణి కెల్లను రుచ్యమౌ సుమీ!//
పసరుగనుండు పుల్లనగ పచ్చడి కోసము కోయుచుంద్రు నీ
వసుధ జనంబు పెట్టెదరు
వాయలు గా పలు
నావకాయలన్
దశదిశ లందువాసిగొని ధారుణి కెల్లను రుచ్యమౌ సుమీ!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి