ప్రతీకారచర్య
****
చర్య - ప్రతిచర్యల సమాహారమైన ఈ ఆనందమయ సృష్ఠి*లో.. అసహన ప్రతీకారచర్య మొదలైతే... !?
ఎన్నెన్ని ప్రాకృతిక వైపరీత్యాలు!!
******
సంకర పరిణామం
*****
..సహజ రసాయానిక చర్య లతోనే... ఈ పాంచభౌతిక
ప్రపంచం ! ఇది ఆ పరమాత్మ ప్రేరేపిత సంగమ స్వ రూపం !
ఓ మనిషీ,నీ వంకర బుద్దులతో సంకర ప్రయోగాలే....
ఈ వింత - వింత రోగాలు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి