నిన్నను నిలదీయడానికి...
నేటిని ప్రశ్నించడానికి...
రేపటికి దారి చూపడానికి...
కపటం ఎరుగని,
కోరికలకు లొంగని,
కలం కావాలి...
గళం కావాలి...
కవిత కావాలి...
కవి కావాలి...
సమాజంలోని స్వార్థం
తరిగేవరకు...
మరిచిన మానవత్వం
మనుషులలో వారి,
మనసులలో పెరిగేవరకు...
చెడు అన్న
కలుపులను పీకేవరకు...
మంచి అన్న బీజాలను నాటేవరకు...
కవితా సేద్యం
కవి వైద్యం
చేయక తప్పదు....
నేటిని ప్రశ్నించడానికి...
రేపటికి దారి చూపడానికి...
కపటం ఎరుగని,
కోరికలకు లొంగని,
కలం కావాలి...
గళం కావాలి...
కవిత కావాలి...
కవి కావాలి...
సమాజంలోని స్వార్థం
తరిగేవరకు...
మరిచిన మానవత్వం
మనుషులలో వారి,
మనసులలో పెరిగేవరకు...
చెడు అన్న
కలుపులను పీకేవరకు...
మంచి అన్న బీజాలను నాటేవరకు...
కవితా సేద్యం
కవి వైద్యం
చేయక తప్పదు....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి