జీవితం --------సుమ.

 జీవితాన్ని ఆస్వాదించాలి 
అంతే కానీ పరుగు పందెం లా 
గెలుపే ధ్యేయంగా పరుగెత్తకూడదు !
ఆలా పోటీ పడుతుంటే 
జీవితాన్ని జీవించలేరు !
మనసు అలసిపోతుంది ... 
నిర్లిప్తత ఏర్పడుతుంది !
అందరితో కలిసిపోయి 
ముందుకు సాగుతూ 
అపుడపుడు వెనక్కి చూస్తూ 
పరిచయాలు పెంచుకుంటూ 
సాగించే ప్రయాణం లో ఆనందం ఉంటుంది !

కామెంట్‌లు