జపించు..తపించు..
******
జపించడం...తపించడం ఇవే మన సాధనకూ,గెలుపుకూ ఉత్ప్రేరకాలు.
జపించూ అంటే మనలో మనం స్మరించుకోమనీ.. ప్రార్థనకు క్లుప్త రూపాన్నే జపం అంటారు.
జపమనగానే కేవలం ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం అని మాత్రమే కాదు..
నిర్మలమైన మనస్సుతో మనం చేయాలనుకునే మంచి పనిని వాయిదా వేయకుండా పదే పదే స్మరించుకుంటూ,కార్యసాధనకు కావలసిన మానసిక స్థైర్యం, స్థిరత్వాన్ని పెంపొందించుకోవడం.అదే జపించడంలోని పరమార్థం.
తపించడం అంటే మరేదో కాదు. ఏదైనా ఒక దానిని దక్కించుకోవడం కోసమో, ఏదైనా పని చేయడం కోసమో ఆరాటపడటం, పోరాడటానికి మనసును సిద్ధం చేసుకోవడం.
అశాశ్వతమైన ఈ జీవితంలో మనం తపించేది ఓ మంచి లక్ష్య సాధన కోసమైతే...దానికై తపిస్తూ, జపిస్తూ నిరంతర సాధనతో శ్రమిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. విజయాల వైపు మనల్ని నడిపిస్తుంది
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి