ఓ తమిళమ్మాయి రాసుకున్న మాటలు...;-- జయా
 వాస్తవం...
అల్మరాలో
దేని కోసమో వెతుకుతుంటే
కంటపడిందీ ఫోటో
చిన్నతనంలో చదువుకున్న స్కూల్లో
తీసిన ఫోటో
కొన్ని నిముషాలు మౌనం
ఆ మౌన క్షణాలలో
ఎన్ని తీపి జ్ఞాపకాలో
అప్పుడనిపించింది
ఎదుగుతున్న ఈ వయస్సెంత
కఠినమైనదో అని....

కామెంట్‌లు