చెట్లు పెంచాలీ మనంచెట్లు పెంచాలీపచ్చపచ్చని చెట్లుపెంచి కాపాడాలీమనం కాపాడాలీ!! చెట్లు!!ఆరోగ్యం ఇస్తాయీఆనందం ఇస్తాయీహాయినెంతో ఇస్తాయీ!!చెట్లు!!మంచి మంచి ఫలాలనీఎంచి ఇస్తాయీ మనకూపంచి ఇస్తాయిమనను మించి పోతాయీ!!చెట్లు!!గాలిలోని చెడునంతాతాము గ్రహించీప్రాణవాయువు అంతాతాము ఇస్తాయిమనకు తాము ఇస్తాయీమనకు బతుకునిస్తాయి!!చెట్లు!!చెట్ల తోనె మన బతుకుచెట్ల లోనె మన బతుకుచెట్లు లేని మన బతుకుఊహించుట కష్టము!!చెట్లు!!చెట్లు పెంచే వారు దైవభక్తులూమహా దైవభక్తులువారి కోరికలు నెరవేర్చుఆ దేవుడూ తప్పక నెరవేర్చు ఆ దేవుడూ!!చెట్లు!!
చెట్లు పెంచాలీ (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి