సమస్య:-దారలు కురిసెను తరుణికి తాళినిగట్టన్;- సాహితీసింధు సరళగున్నాల

 కం*ఘోరపునెండలు కాయగ
భారమునౌకార్యమంత పదుగురి‌లోనన్
కారగఘర్మ జలంబుయె
దారలుకురిసెను తరుణికి తాళినిగట్టన్
కామెంట్‌లు