. సత్యమే... శివము....
శివమే... సుందరము !
జీవునిలో అఖండముగ...
వెలుగొందే ఆత్మ జ్యోTతియే
శివము..... !
ఆ శివమే తొలగి పొతే....
ఈ జీవుడు శవమే !!
ఓంకార ప్రణవ ఊపిరియే... గాలిగా...,నిశ్చలమై వెలుగొందే
ఆ ప్రాణజ్యోతియే శివుడు !
ఉచ్వాసమే జగత్తయీ.....
నిశ్వాసమే,నిర్మల ఆసదాశివుని
సన్నిధియై...
నిరంతర సాధనతో సమాధి స్థితిని బొందిన యోగు లు... ఆ ఆనందాంబుధి లో తన్మయ మొందుట....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి