క్రోటన్ అకులతో వివిధ జంతువులు ; డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్





 క్రోటన్ అకులతో వివిధ జంతువులను డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్ తయారు చేశారు.ఆకుల నుంచి జంతువులను సృష్టించిన ఈ బొమ్మలన్నీ బొటానికల్ జూ పేరిట ఆల్బమ్ చేశారు సిరిసిల్ల లోని వారి ఆసుపత్రి లోని మిల్కీ museum వీటిని చూడవచ్చు.

కామెంట్‌లు