నల్లమల్ల మెరుపులు;-రాసమొళ్ల చంద్రయ్యఅప్పాయపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా7981781349
నల్లమల్ల గుండెల్లో
సిరిసంపద ఘనులు
కొండకోన పొత్తిల్లో
మెరిసేకాంతి మణులు

ఆతల్లిగర్బ మందునను
నిక్షేపాల నిధులు
వెలుగులను విరజిమ్మును
గిరుల  శక్తియుక్తులు

ఇంధనాన్ని చేకూర్చే
విలువైన ఖనిజాలు
మనకుకీర్తి సమకూర్చే
ఖరీదైన వజ్రాలు

మనదేశ భద్రతకు
ముడిసరుకు పౌరుషం
వుందిశత్రువు దేశాలకు
వెన్నువనికి భయంకామెంట్‌లు