కిష్టడి కతలు పుస్తక ఆవిష్కరణ ; -ఆర్సీ కృష్ణ స్వామిరాజు9393662821

 విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో  జూన్ 19న తిరుపతి రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన ‘కిష్టడి కతలు’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రచయితలు కాటూరు రవీంద్ర త్రివిక్రమ్, శ్రీకంటస్ఫూర్తి, శ్రీమతి వైష్ణవశ్రీ తదితరులు పాల్గొన్నారు.


 కామెంట్‌లు