ప్లాస్టిక్ డబ్బా ;-పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట9440534546
అందముగా ఉంటాయి
చౌకగా దొరుకుతాయి
 మనసు దోచుకుంటాయి
 రోగాలనే తెస్తాయి

 వేడివేడి కూరలు 
మిర్చీలు, బజ్జీలు,  వడలు 
పొగలు కక్కె అన్నాలు 
పెట్టిన ప్లాస్టిక్ డబ్బాలు

 ఆహారంలో కలిసి పోయి 
 తిన్న  వచ్చు రోగాలు
 కిడ్నీలలో స్టోనులు
 కొత్త కొత్త జబ్బులు 


కామెంట్‌లు