3.రైతు!9.భూమి మీద నిజమమకారం!వ్యవసాయం నిత్యపోరాటం!బ్రతుకెప్పుడూ ఆరాటం,రైతు,జీవితం ఓ సవాలే!10.ప్రకృతితో జూదం!వికృతమైన పరాజయం!మళ్ళీ అదే శరణ్యం,రైతు,జీవితం ఓ సవాలే!11.ఈ వ్యవసాయం ఎందాకా?"రియలెస్టేట్",రియల్-స్టేటయ్యేదాక!"ఆదర్శం ","వాస్తవం " ల,మధ్య, రైతు,జీవితం ఓ సవాలే!12.తరువాతి తరం విముఖం!వదులుకోమని శ్రీముఖం!సడిలిపోయిన శరీరం,రైతు,జీవితం ఓ సవాలే!13.ఎవరి సాయం లేని,వ్యవసాయం!ఋణాల్లో పొంచి ఉన్న,అపాయం!"ఫలం" ఊహించని,"ఘోరం",రైతు,జీవితం ఓ సవాలే!________(కొనసాగింపు)
జీవితం ఓ సవాలే!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి