4.కుటుంబం!14. యువతీయువకుల,సమానత్వం!వేషం,భాష, చదువు,ఉద్యోగాలకే!పరిమితం అయిన రోజుల్లో!జీవితం ఓ సవాలే!15.యువతీయువకులు,ఇద్దరూ!ఉద్యోగం దారి పట్టారు!కుటుంబం వదిలి పెట్టారు!జీవితం ఓ సవాలే!16.నాడు ఇంటికే," పరిమితం!"నేడో అన్నింటా ,"ఆధిపత్యమే!"ఏనాడూ ఇల్లు,"సత్యమే!"మరి స్త్రీ!జీవితం ఓ సవాలే!17.నేడు మూడో మనిషి,కావాలి!ఆ మనిషి మన మనిషా!మనమిచ్చే మనీకి మనిషా!జీవితం ఓ సవాలే!18.సౌకర్యాలు పెరిగాయి!పొందినవి చాలకున్నాయి!తాపత్రయాలు తీరకున్నాయి!జీవితం ఓ సవాలే!_________(కొనసాగింపు)
జీవితం ఓ సవాలే;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి