4.కుటుంబం!24.పొందినవాటితో తృప్తేలేదు!ఆదాయం అంతే లేదు!సంసారాన వీడని అశాంతే!జీవితం ఓ సవాలే!25.భార్యాభర్తల ,మధ్య స్నేహం?వివాహబంధమైనా భద్రమా!కుటుంబజీవితం ఛిద్రమైతే!జీవితం ఓ సవాలే!26.వివాహవ్యవస్థ అర్థం?విడాకుల చట్టం,బాగా అధ్యయనం!విడిపోవడానికి,మొగ్గు చూపడం!జీవితం ఓ సవాలే!27.నీవు ఎవర్నీ చూడవు!నిన్నయినా నీవు చూసికో!అదీ చేయలేకున్నావే!జీవితం ఓ సవాలే!28. సలహా అడగవు!చెప్పినా వినవు!తోచిందే చేస్తావు!జీవితం ఓ సవాలే!_____''___(కొనసాగింపు)
జీవితం ఓ సవాలే!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి