చిత్ర స్పందన /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 ఝల్లని వానలు కురియగ
పిల్లల మానసము పొంగి వేడుక తోడన్
త్రుళ్లుచు నాడిరి ముదముగ
చల్లని వర్షంపు ధార సందడి తెచ్చెన్ /


కామెంట్‌లు