చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే మహారాష్ట్ర
 చదువు కొనుచుండి భారత జనులు నేడు
పిల్లవాండ్రకు బరువును పెట్టుచుండ
బాల యేసుల చందము భారములను
మోయుచుందురు పిల్లలు మున్గిపోవ //


కామెంట్‌లు