నీ తలపు -శ్రీమయి

 నీ తలపు చాలు..
నా మది ఉత్సాహానికి...
నీ ఊహ చాలు..
నా ఊపిరి ఉనికికి...
నీ పై ఆశ చాలు..
నా జీవిత పరమార్థానికి...
నీ పెదవులపై నా పేరు చాలు..
జన్మంతా నీకు బంధమవ్వడానికి...
                                            
కామెంట్‌లు