చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 రామ బాణము వోలె దూకిన రాక్షసాంతక  మారుతీ!
భూమిజాతకు ధైర్య మిచ్చిన పూజ నీయుడ వీవెగా 
కామ మోహితు
రావణాసుర గర్వమున్ మడయించి నీ
నామమున్ వెలయించి వచ్చిన నాయకా!నిను గొల్చెదన్ //


కామెంట్‌లు