నక్షత్రకు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.- బి.జ్ఞాని
 చిరు చిరు మాటల చిన్నారి 
కన్నవారి కంటి వెలుగు
మురిపాల ముద్దుల  పాప
ఇళ్లంతా సందడి చేసే అల్లరి బాల 
నవ్వుల నజరానా నక్షత్ర  కు
పుట్టినరోజు శుభాకాంక్షలు.


కామెంట్‌లు