అది ..అంతే...!!------శ్రీమతి సరళ శ్రీ లిఖిత -- సికింద్రాబాద్ .

 పుట్టుక ఒంటరిగా నే,
చావు కూడా ఒంటరిగా నే,
మధ్యలోనే కదా --
ఇష్టం,- కష్టం
బాధ, -భయం
ప్రేమ, -పెళ్లి....!
ఇవన్నీ ...మనల్ని 
ఒక ఆటఆడుకుంటాయ్...!
అంతే... అంతే....అంతే
ఇంతే కదా ఈ జీవితం...!!

కామెంట్‌లు