ఎలా చెప్పను -శ్రీమయి

 ఎలా చెప్పను నా మనసులో ..
నీ స్థానం ఇది అని..
కదలని కాలానివి...
వదులుకోలేని బంధానివి...
మరలి రాని నేస్తానివి...
నాలో అంతరంగానివి...
కానీ! ఎన్నటికీ అందని నా జాబిల్లివి...
                                              
కామెంట్‌లు