కొన్ని జానపద నాట్యరీతులు.; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఆంధ్రా: వీధి నాటకం, బుర్రకథ, గంటమర్ధాల, కోలాటం, పేరిణి, తోలుబొమ్మలాట, ధింసా నృత్యం, చిందు నృత్యం
అసోం: బిహు, ఖేల్ గోపాల్, రస్ లీల్, కనోయ్, తబల్ చోంగ్లి, అంకియనాత్
బీహార్: జతాజతిన్, జదుర్, ఛౌ, కథాపుత్లి, బఖో, జిజియా, సమోచక్వా, కర్మ, గాట్నా, నాట్నా
గుజరాత్: గర్భ, దాఁడియారస్, టిప్పణి, గోంఫ్, భావై
గోవా: ధక్తో, షిగ్మో, తలగడి, టోంగమేల్, మూసల్ ఖేల్, కొర్రిడింబో
హర్యానా : జుమర్, ఫాగ్, దాఫ్, ఢమాల్, లూర్, గుగ్గ, ఖోరియా, గగోర్, స్వాంగ్
హిమాచల్ ప్రదేశ్ : జోరా, జూలి, దాఁగి, మహాసు, జద్దా, జైంతా, చర్హి, గిద్దా ఫర్హాన్, లుడ్డి, ముంజ్రా, గూర్ఖాలి
జమ్ము కాష్మీర్ : రౌఫ్, హికత్, చక్రి, కుడ్, దమాలి, దండినాధ్
కర్ణాటక : హుత్తరి, సుగ్గి, కునిత, యక్షగానం
కేరళ : కైకొత్తికళి, కలియాట్టం, తప్పటిక్కలి, కూడియాట్టం
మహారాష్ట్ర : తమాషా, కథాకీర్తన్, లెజిమ్, దండానియా, గఫా, దహికల, లోవని, మౌని, దశావతార్ (బొహాడ)
మధ్యప్రదేశ్ : మాచా
ఒడిషా : గుమార సంచార్, చాద్యా దండనాధ
పంజాబ్ : గిద్దా (మహిళలు), భాంగ్రా (పురుషులు), నక్వల్, భాంద్
రాజస్థాన్ : గినాడ్, గంగోర్, తెరహ్ తాల్, ఖయాల్, జులన్ లీలా, జుమా, సుయిసిని, గోపికాలీల, చామర్ గిందా
తమిళనాడు : పిన్నల్ కోలాటం, కోలాటం, కుమ్మి, కావడి, కరగమ్, వెదురు నాట్యం, త్రాడు నాట్యం
ఉత్తర ప్రదేశ్ : నౌతంకి, రస్ లీల, చప్పేలి, కజ్రి, జోరా, రామ్ లీల
పశ్చిమ బెంగాల్ : కథి, జాత్ర, బౌల్, కథా కీర్తన్, లామా
తెలంగాణ : పేరిణీ నృత్యం 
అస్సాం.
బగురుంబ నృత్యం : బోడో జాతి నృత్యం
మెయ్‌గెనెయ్ నృత్యం : పంటకోతల నృత్యం
బిహు నృత్యం : సంవత్సరారంభం సందర్భంగా వేసే నృత్యం
ఖౌల్ల నృత్యం : మిజో జాతి వారు చేసే నృత్యం
వేట నృత్యం : జైత్యా తెగ వారి నృత్యం
లాహొ : జైత్యా తెగ వారి నృత్యం
మణిపూర్.
రాసనృత్యం
లాయ్‌హెరోబా
తబల్ చోంగ్‌బి
పుంగ్‌చోల నృత్యం
ఫైచక్ : ఉల్లాసనృత్యం
పొన్‌సాలం : కబ్యూయి జాతి వారు చేసే నృత్యం. సుడిగాలి కదలికలలా శరీరాన్ని కదుపుతూ చేసే నృత్యం.
టండన్ ఫెయ్‌బోక్
డార్జిలింగ్.
ఇతర ఈశాన్య రాష్ట్రాలు.
యాక్ నృత్యం
దుప్పి నృత్యం
సంగ్‌తం నృత్యం
భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది. భారతదేశంలో అనేక శాస్త్రీయ నృత్యం సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో నిండిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా బిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్యశాస్త్ర విధంగా అభినయం,నాట్యం కలిసిన విధంగా వుంటుంది.

కామెంట్‌లు