ఔషధ మొక్క; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్

 ""Tinospora కార్డిఫోలియా '' అనే ఔషధ మొక్కలు ను పరిచయం చేస్తున్నాను.ఇది మూత్ర సంబంధ వ్యాధులకు దీర్ఘకాలిక నీళ్ళ విరేచనాలు కు పనిచేస్తుంది.జలుబు,జ్వరం కు కూడా పని చేస్తుంది.దీనిని గుడుచి అంటారు.కామెంట్‌లు