"సప్టపర్ని ; - డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
 నేను ఔషధ మొక్కలు లో భాగంగా "సప్టపర్ని ' అనే మొక్కను పరిచయం చేస్తున్నాను.అల్స్తోనియా స్కాలారిస్ అనే శాస్త్రీయ నామం కలిగి ఉంటుంది.ఈ చెట్టు యొక్క బెరడు ఔషధం గా పనిచేస్తుంది.రక్త విరేచనాలు, దీర్ఘకాలిక నీళ్ళ విరేచనాలు కు పనిచేస్తుంది.

కామెంట్‌లు