మనిషి బ్రతుకుకు సరైన ప్రతీక
ఈ సైకిల్.,దీన్ని త్రొక్కటమే...!
నిన్నటి నుండి... బ్రతుకును రేపటికి చేర్చటమే ఈ సైకిల్ త్రొ క్కటం... !
ఆ గమ్యం చేరటానికి ఈ బ్రతుకు బండి ఎన్ని సార్లు పడి, లేస్తుందో... ఎవరి అనుభవం వారిదే... !V
నిన్నటి వెనక చక్రాన్ని..ఈ .
గతుకుల బ్రతుకు బాటలో పడి ఒరిగిపడి పోయినా... ఎన్నెన్ని దెబ్బలు తగిలినా.... ఓర్పుతో నేర్పుగా... రేపటి ముందు చక్రాన్ని సమర్ధ వంతంగా... విసుగు చెందక, విశ్రమించక... రెట్టించిన పట్టుదలతో హ్యాం డిల్ ను తిప్పగలిగినవాడే గమ్యాన్నిచేరుకో గలుగు తాడు ! వాడే... విజేత!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి