చిత్ర స్పందన /-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 ధనవంతుని గాంచి జనులు 
వినయము చూపుచు భజించి వీడరు చెలిమిన్
కనుగొన రెవ్వరు సుమతిని 
ధనహీనుని స్నేహ మెపుడు తలచరు లోకుల్.//


కామెంట్‌లు