పోవే. పోవే;-గంగదేవు యాదయ్య

 కోతీ ... పోవే
కొండెంగా... పోవే
కుక్కా..పోవే
నక్కా... పోవే
కాకీ...పోవే
మేకా..పోవే
కొంగా..పోవే
కోడీ ...పోవే
పిల్లీ...పోవే
బల్లీ...పోవే
ఈగా... పోవే
దోమా... పోవే
ఉడుతా.. పోవే
చిరుతా...పోవే
పోవే.. పోవే
పొలిమేర దాటుకోని
రాకే..రాకే..
రాత్రంతా.. తిరుగుకోని.
కుర్రో- కుర్రు
రచన: గంగదేవు యాదయ్య.
("ఉయ్యాల - జంపాల"బుజ్జి పాటల రచయిత)
కామెంట్‌లు